ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పలువురి నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రియల్ ఎస్టేట్ డెవలెప్ మెంట్ అథారిటీ ఉత్తరాంధ్ర శాఖ రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చింది.