Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రప్రదేశ్ లో వడగాలుల తీవ్రతకు 14 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ వడగాలులకు 14 మంది మరణించారు. వడగాలుల తీవ్రతకు తాళలేక విశాఖ జిల్లాలో అత్యధికంగా ఏడుగురు మరణించగా, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు ప్రాణాలు విడిచారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు వడగాలులకు మరణించారు.

More Telugu News