Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీహార్ నుంచి రాజ్యసభకు శరద్ యాదవ్ ఎన్నిక

జేడీయూ జాతీయ నేత శరద్ యాదవ్ బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లోని మాదేపుర నియోజకవర్గం నుంచి పోటీచేసి ఆయన ఓడిపోయారు.

More Telugu News