సైనిక దళాల తదుపరి ప్రధానాధికారి దల్బీర్ సింగ్ సుహాగేనని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సాయుధ దళాలకు సంబంధించిన నిర్ణయాలను రాజకీయం చేయరాదన్నారు. ప్రస్తుతం దల్బీర్ సింగ్ ఆర్మీ వైస్ చీఫ్ గా ఉన్నారు. ఈయనను ఆర్మీ తదుపరి చీఫ్ గా నియమిస్తూ ఎన్నికల ముందు యూపీఏ సర్కారు నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న వీకేసింగ్ గతంలో ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడు దల్బీర్ సింగ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీన్ని కారణంగా చూపుతూ దల్బీర్ సింగ్ కు పదోన్నతి కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, వీకేసింగ్ తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమని తాజాగా రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. దీన్ని కాంగ్రెస్ అవకాశంగా తీసుకుని కేంద్రంపై విమర్శలకు దిగింది. దీంతో అరుణ్ జైట్లీ రక్షణ శాఖ అధికారులను వివరణ కోరారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు జైట్లీని కలసి వివరణ ఇవ్వనున్నారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు