తెలంగాణ ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారమైందని శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. వందలాది యువకుల త్యాగాల ఫలితం వల్లే తెలంగాణ స్వప్నం సాకారమైందన్నారు. ఆయన ప్రసంగంలోని హైలైట్స్ ఇవి.
* కేజీ నుంచి పీీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్య.
* జర్నలిస్టులకు రూ.10 కోట్లతో సంక్షేమ నిధి.
* న్యాయవాదులకు రూ.100 కోట్లతో సంక్షేమ నిధి.
* గల్ఫ్ కార్మికుల సంక్షేమం, పునరావాసం కోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తాం.
* ప్రతి రైతుకు రూ.లక్ష వరకు రుణమాఫీ.
* ఉద్యానవనాలను అభివృద్ధి చేసుకోవడం, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు.
* ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్రానికి ప్రభుత్వం విజ్ఞప్తి.
* ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్.
* మైనార్టీల సంక్షేమానికి ఏటా వెయ్యి కోట్ల వార్షిక బడ్జెట్.
* గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు.
* బీసీల సంక్షేమానికి రూ.25 వేల కోట్లు కేటాయింపు.
* గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం.
* సంక్షేమ పథకాల ఫలాలు లబ్దిదారులకు అందేలా చూడటం.
* తండాలు, గిరిజన గ్రామాలను పంచాయతీలుగా మారుస్తాం.
* సంక్షేమానికి ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తాం.