Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనంకోసం భక్తులు 12 కంపార్ట్ మెంట్లలో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

More Telugu News