నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ వాన్ పిక్ కేసులో నిందితునిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది. 

More Telugu News