ట్యాంకర్ బోల్తా.. లీకవుతున్న గ్యాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్యాంకర్ బోల్తా.. లీకవుతున్న గ్యాస్

తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. గ్యాస్ లీకవుతూ ఉండడంతో అక్కడి నుంచి ప్రజలను దూరంగా పంపించారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు విఘాతం కలిగింది. 

More Telugu News