మార్కెట్లో బంగారం, వెండి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో బంగారం, వెండి ధరలు

బుధవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒకసారి చూస్తే ...హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ.30,100 ఉంటే,ముగింపు ధర రూ. 30,150 పలికింది. విజయవాడలో ఆరంభ ధర రూ.29,650 వద్ద ప్రారంభమై, రూ.30,200 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.29,650 వద్ద ప్రారంభమై, రూ. 30,200 వద్ద ముగింపు నమోదైంది.


ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.29,710 ఉంటే ముగింపు ధర రూ.30,120గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.29,600 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,980 వద్ద ముగిసింది.


ఇక మార్కెట్లో వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.56,200 ఉంది. అత్యల్పంగా ప్రొద్దుటూరులో రూ.53,200 పలికింది.

More Telugu News