సాగర్ నీటి విడుదలకు సర్కారు నిర్ణయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాగర్ నీటి విడుదలకు సర్కారు నిర్ణయం

వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కృష్ణా, గుంటూరు జిల్లాలకు తాగునీటిని విడుదల  చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి ఈ నెల 9 వరకు నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారు. మొత్తం 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

More Telugu News