Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆడిటర్ విజయసాయి రెడ్డి మరోమారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఈ రోజు హాజరుకానున్నారు. న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు సాయిరెడ్డిని విచారిస్తారు. ఇప్పటికే జగన్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఆయనను విచారించిన సంగతి తెలిసిందే. 

More Telugu News