మార్కెట్లో బంగారం, వెండి ధరలు
ముగింపు
ధర రూ.29,600 వుంది.
ప్రొద్దుటూరులో రూ.29,900
వద్ద ప్రారంభమై, రూ.30,100 వద్ద
క్లోజ్ అయింది.ఇక రాజమండ్రిలో ఆరంభధర రూ.29,850 వుంటే, ముగింపు ధర రూ.30,100గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.29,830
వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.30,000
వద్ద ముగిసింది. ఇక మార్కెట్లో వెండి కిలో విలువ చూస్తే..
అత్యధికంగా హైదరాబాదు
లో రూ.58,200 వుంది. అత్యల్పంగా
విజయవాడ
లో
రూ.
54,500 పలికింది.