తిరుమల భక్తుల రద్దీ సాధారణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమల భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ రెండురోజుల నుంచి సాధారణంగా కొనసాగుతోంది. మొత్తం 10 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనంకోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో  తిరుమలేశుని సర్వదర్శనానికి 6 గంటలు సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. అటు కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
   

More Telugu News