నెత్తురు బొట్టు చిందకుండా రక్తపరీక్ష!
బ్లడ్ టెస్ట్ అనగానే.. మన శరీరంలోంచి ఎంత నెత్తురు తీసేస్తారో ఏమో అని భయపడే అమాయకులు, చిన్న సిరంజితో రక్త నమూనా తీసుకున్నా సరే.. బెంబేలెత్తిపోయే వారు ఎందరో మనలో ఉంటారు. ఇలాంటి వారికోసమే అన్నట్లుగా.. అసలు చుక్క రక్తం చిందకుండా రక్త పరీక్షలు పూర్తిచేసే ఒక నవీన పరికరాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. పైగా ఈ పరికరం.. రోగి సెల్‌ఫోన్‌తో అనుసంధానమై.. అతడి రక్త పరీక్షల వివరాలను డాక్టరు కంప్యూటరుకు ఎప్పటికప్పుడు పంపించేస్తూ ఉంటుంది కూడా!
రక్తంలోని గ్లూకోజ్, ఇతర ఎంజైంలను గుర్తించే ఈ పరికరాన్ని యూరప్‌లో రూపొందించారు. ఐదు సెన్సర్లు, ఒక ట్రాన్స్మిటర్ ఉండే 14 ఎంఎం పొడవుండే ఈ పరికరాన్ని శరీరంలోపలకు ప్రవేశపెట్టేస్తారు. చర్మం వెలుపల అంటించే బ్యాటరీ ద్వారా ఇది పనిచేస్తుంది. అవసరమైనప్పుడు బ్యాటరీ పెడితే. అది రక్తాన్ని పరీక్షించి.. ఆవివరాల్ని బ్లూటూత్ ద్వారా రోగి మొబైల్‌కు పంపుతుంది. మరో అప్లికేషన్‌తో అది డాక్టరు కంప్యూటరుకు వెళ్తుంది. క్షణాల్లో పూర్తయ్యే ఈ ప్రక్రియ షుగర్, కేన్సర్ రోగులకు ఉపయోగకరం.
More Telugu News
-
వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ వచ్చేసింది!
-
ఇషాన్ కిషన్ కు గాయం.. టీమిండియాలోకి యువ వికెట్ కీపర్ ఎంట్రీ
-
హోండా 'మోట్రా' మళ్లీ వస్తోందా?
-
‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్.. హాలిడే ప్రకటించిన మల్లారెడ్డి కోడలు
-
కరోనా సమయంలో కేసీఆర్ మాటలు నమ్మి జనం శ్మశానాలకు చేరారు: సీఎం రేవంత్ రెడ్డి
-
సద్గురు చెప్పిన పల్లీ బ్రేక్ ఫాస్ట్.. మూడు నిమిషాల రెసిపీ!
-
కోడలి గెలుపు కోసం బొత్స సోషల్ మీడియా ప్రచారం
-
'వందేమాతరం'పై సుప్రీంకోర్టులో పిటిషన్.. అది మతపరమైన యుద్ధ గీతమన్న మాజీ ఐఏఎస్!
-
తలకి కెమెరా.. రోబోలకు ట్రైనింగ్: గంటకు రూ. 250 సంపాదన ఇచ్చే కొత్త ఉద్యోగం!
-
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.200 ప్యాక్ తో యూట్యూబ్ ప్రీమియం!
-
భూకంప సెన్సార్లపై పరిశోధన.. అమెరికా సైన్స్ పోటీ ఫైనల్స్‌కు 14 ఏళ్ల విద్యార్థిని
-
ప్రతీక అద్భుత సెంచరీ, షఫాలీ దూకుడు.. జింబాబ్వేపై భారత్ సూపర్ ఛేజింగ్
-
సాయికృష్ణ డెత్ కేసు: రంగంలోకి సీబీఐ.. విజయవాడలో దర్యాప్తు ప్రారంభం
-
రూ. 500 కోట్ల ఆరోపణలు.. బీజేపీపై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
జగన్ మేనమామ కాదు, కంసమామ: ఎమ్మెల్యే గళ్ళా మాధవి