తిరుమల భక్తుల రద్దీ సాధారణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమల భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ ఈ ఉదయం సాధారణంగా ఉంది. అత్యధికంగా 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

More Telugu News