విద్యా వలంటీర్ల వ్యవస్థపై ఏప్రిల్ 2న నిర్ణయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యా వలంటీర్ల వ్యవస్థపై ఏప్రిల్ 2న నిర్ణయం

విద్యావలంటీర్లను ఈ విద్యా సంవత్సరం చివరి వరకూ కొనసాగిస్తామని మంత్రి శైలజనాథ్ విశాఖలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి వీరిని కొనసాగించేదీ లేనిదీ ఏప్రిల్ 2న సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

More Telugu News