కాసేపట్లో వైకాపా సీమాంధ్ర అభ్యర్థుల జాబితా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాసేపట్లో వైకాపా సీమాంధ్ర అభ్యర్థుల జాబితా

సీమాంధ్ర ప్రాంతం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను వైఎస్సార్సీపీ మరికాసేపట్లో విడుదల చేయనుంది. తొలివిడతగా 117 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాలకు ఈ రోజు అభ్యర్థులను ప్రకటించనున్నారు.

More Telugu News