మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం
లోక్ సభకు పోటీ చేయనున్న ముగ్గురు అభ్యర్థులను సీపీఎం ప్రకటించింది. వీరిలో,
అరకు - మిడియం బాబూరావు, నల్గొండ - నర్శింహారెడ్డి, భువనగిరి - సీతారాములు ఉన్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.