: హైదరాబాదు తనిఖీల్లో 13 లక్షలు స్వాధీనం 12-04-2014 Sat 14:56 | హైదరాబాదులోని యాకుత్ పురాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 13 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్నవారిని పోలీసులు విచారిస్తున్నారు.