Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లిన మావోయిస్టులు

ఎన్నికలను నిషేధించిన మావోయిస్టులు ఏకంగా బ్యాలెట్ బాక్సులనే ఎత్తుకెళ్లారు. విశాఖపట్టణం జిల్లా ముంచింగుపుట్టు మండలం బూసికుట్టులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. ఆయుధాలతో తరలివచ్చిన మావోలు... పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి రెండు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. దీంతో, ఆ గ్రామంలో పోలింగ్ కు విఘాతం కలిగింది.

More Telugu News