కర్ణాటక ముఖ్యమంత్రిని మందలించిన ఈసీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్ణాటక ముఖ్యమంత్రిని మందలించిన ఈసీ

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఎన్నికల సంఘం మందలించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్ధరామయ్యపై బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించి మందలించింది.

More Telugu News