Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్ నామినేషన్ తిరస్కరణ

ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రాలను సరిగా నింపలేదన్న ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.

More Telugu News