Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపు

1.27 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీకాలాన్ని గవర్నర్ నరసింహన్ జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది.

More Telugu News