నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయల్దేరిన దానం నాగేందర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయల్దేరిన దానం నాగేందర్

మాజీ మంత్రి దానం నాగేందర్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఖైరతాబాద్ శాసనసభా స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు దానం భారీ ర్యాలీగా బయల్దేరారు. తన అనుచరులతో, కార్యకర్తలతో ఉత్సాహంగా బయల్దేరిన దానం గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తాను విజయం సాధిస్తే నియోజకవర్గంలోని మురికివాడలకు మౌలిక సదుపాయాలు కలుగజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

More Telugu News