చికిత్సకు సహకరించడం లేదు: నిమ్స్ డైరెక్టర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చికిత్సకు సహకరించడం లేదు: నిమ్స్ డైరెక్టర్

తెలగుదేశం నేతలు దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర వైద్యానికి సహకరించడం లేదని నిమ్స్ డైరెక్టర్ ధర్మరక్షక్ ప్రకటించారు. మిగతా నేతలందరికీ మెరుగైన వైద్య సహాయం అందుతోందని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. 

More Telugu News