టీడీపీ నేతలను పరామర్శించిన చంద్రబాబు సతీమణి
హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేతలను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ
ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని ఆమె అడిగి
తెలుసుకున్నారు. మరోవైపు ఆస్పత్రిలోనూ దీక్షలు కొనసాగిస్తామని నేతలు
చెబుతున్నారు. ప్రభుత్వం విద్యుత్ సమస్యలపై దిగొచ్చేవరకూ తమ దీక్షలు ఆగవని స్పష్టం చేశారు. కాగా, టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలను నిన్న అర్ధరాత్రి హఠాత్తుగా ప్రభుత్వం భగ్నం చేసింది. చికిత్స నిమిత్తం నేతలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
More Telugu News
-
3000 పుస్తకాలు, 141 ఐక్యూ.. ఐదేళ్లకే 'మెన్సా'లో చోటు దక్కించుకున్న భారత సంతతి బాలుడు!
-
సౌదీపై హౌతీల సరికొత్త అస్త్రం.. ఎప్స్టీన్ కేసుతో దాడి!
-
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే
-
చరిత్ర సృష్టించిన డాక్టర్ రూత్... దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పీజీ వైద్యురాలిగా రికార్డ్!
-
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. 21 స్థానాల్లో పోటీ
-
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
దామరచర్లలో గుంజకు కట్టి కొట్టినా తప్పులేదు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
-
జనాలతో కలవాలని ఉంటుంది.. కానీ నాకు ఆ స్కిల్స్ లేవు: అక్షయ్
-
మహిళలపై నేరాల కేసులు.. దేశంలోనే ఏపీకి రెండో స్థానం!
-
అమెరికా వీసా టెన్షన్.. హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య
-
కొత్త ప్రాజెక్ట్‌పై ‘కాంతార’ బ్యూటీ రుక్మిణి ఎమోషనల్ పోస్ట్!
-
నవంబర్ నుంచి చింతలపూడి పనులు: చంద్రబాబు
-
కోతులు వెంటపడడంతో గుండె ఆగి బాలుడి మృతి
-
వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ వచ్చేసింది!
-
ఇషాన్ కిషన్ కు గాయం.. టీమిండియాలోకి యువ వికెట్ కీపర్ ఎంట్రీ