తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ నేడూ కొనసాగుతోంది.
కోనేటిరాయుడి దర్శనార్ధమై భక్తులు అత్యధికంగా 31 కంపార్టుమెంట్లలో
వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే
భక్తులకు 7 గంటల సమయం పడుతుంది.