తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ నేడూ కొనసాగుతోంది. కోనేటిరాయుడి దర్శనార్ధమై భక్తులు అత్యధికంగా 31 కంపార్టుమెంట్లలో వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 7 గంటల సమయం పడుతుంది.

More Telugu News