శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏడుకొండల వాడికి భక్తితో తలనీలాలు సమర్పించుకున్నారు. గతంలో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గినప్పుడు ముఖ్యమంత్రి ఇలానే స్వామివారికి తలనీలాలు సమర్పించారు. కొద్ది రోజుల క్రితం కూడా అవిశ్వాస తీర్మానం వీగిపోయిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తో కలిసి ఈ ఉదయం శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
More Telugu News
-
ముంబైలో టెర్రర్ కలకలం.. జైషే మహ్మద్‌తో సంబంధాలపై రాపిడో రైడర్ అరెస్ట్
-
అరుణాచల్ సరిహద్దులో ఆ రెండు ప్రాంతాలు సున్నితమే.. చైనాతో ఘర్షణలు లేవు: రక్షణ వర్గాలు
-
ప్రమాదాల్లో రక్షించేందుకు రోబోలు.. కుంగ్‌ఫూ విన్యాసాలతో అదరగొడుతున్న రియల్ 'చిట్టి'!
-
ఏపీ పరిషత్ పోరుకు పోటెత్తిన నామినేషన్లు.. నువ్వా నేనా అంటున్న టీడీపీ, వైసీపీ
-
కివీస్‌తో రెండో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
-
ఇసుకనే పలకగా మార్చి.. అక్షరాలు నేర్పుతున్న కేరళ బామ్మ.. వైరల్ అవుతున్న 'ఆశాట్టి అమ్ముమ్మ' పాఠాలు!
-
‘ఇంగ్లండ్‌లోని ఓ చిన్న రెస్టారెంట్లో రాజీవ్ గాంధీతో..’ తొలి ‘ఎక్స్’ పోస్ట్‌లో సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు!
-
ఎయిర్‌పోర్ట్‌లో చుట్టుముట్టి తాకారు: నటి అనుపమ పరమేశ్వరన్ ఆవేదన
-
కొత్త జీవితం ప్రారంభించేలోపే విషాదం.. అమెరికాలో తెలంగాణ యువతి హఠాన్మరణం
-
'డోరతీ ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
సల్మాన్ ఖాన్‌ను పొగిడినందుకే టైగర్ ష్రాఫ్‌పై కాల్పులా? బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి వాంగ్మూలంతో కొత్త కోణం!
-
'సీడెడ్', 'నైజాం' వద్దు.. 'రాయలసీమ', 'తెలంగాణ' అనండి: దర్శకుడు రాహుల్ సాంకృత్యన్
-
నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన భువీ
-
హాకింగ్ వంటి దిగ్గజాలకు దక్కిన పతకం.. తొలిసారి భారతీయుడికి!
-
టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో కొత్త కోణం.. వెలుగులోకి సంచలన విషయాలు