Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేజ్రీవాల్ పై ఆటో డ్రైవర్ దాడి

ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి దాడి జరిగింది. ఢిల్లీలోని సుల్తాన్ పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ పై ఆటో డ్రైవర్ దాడి చేసినట్టు సమాచారం.

More Telugu News