: నామినేషన్ పై వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి
మల్కాజిగిరి సీటును ఆశిస్తున్న రేవంత్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేయాలనుకున్నప్పటికీ వెనక్కి తగ్గారు. నామినేషన్ పై అప్పుడే తొందరపడవద్దని పార్టీ అధినేత చంద్రబాబు సూచించడంతో విరమించుకున్నారు. అటు రేవంత్ కు మల్కాజిగిరి సీటుపై సానుకూలంగా ఉండాలని పార్టీ నేతలు ధూళిపాళ్ల, పయ్యావుల, సుజనా చౌదరిలు బాబును కలిసి చెప్పారు.