కాసేపట్లో టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాసేపట్లో టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.

More Telugu News