అక్రమ భూ కేటాయింపుల తహసీల్దార్ అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్రమ భూ కేటాయింపుల తహసీల్దార్ అరెస్ట్

కార్గిల్ అమరవీరుడి పేరిట నకిలీ పత్రాలను సృష్టించిన అక్రమార్కులకు ఒంగోలులో ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించిన కేసులో సింగరాయకొండ మాజీ తహసీల్దార్ ను పోలీసులు అరెస్ట్  చేశారు. 

More Telugu News