మెదక్ జిల్లాలో బ్యాంకు దోపిడీ యత్నాన్ని నిలువరించి కాల్పులకు గురైన ఎస్ఐ వెంకటేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. సర్జరీ ద్వారా ఆయన శరీరంలోంచి ఒక బుల్లెట్ ను వైద్యులు తొలగించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.