మహిళలకు నగరాల్లో ప్రత్యేక సిటీ బస్సులు!
మహిళలపై ఇటీవల నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనల దిశగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు కనపడుతోంది. దేశంలోని అన్ని నగరాల్లో మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కొన్నిరోజుల కిందట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే హైదరాబాదులో ఒకటి, రెండు బస్సులు స్త్రీలకోసమే ప్రత్యేకంగా నడుపుతున్నారు. ఇదే పద్ధతిలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, కోల్ కతా, చెన్నై వంటి నగరాలలో ... మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యాచరణకు పూనుకుంది.
ప్రత్యేకంగా నడపనున్న ఈ బస్సుల్లో 'ఇంటెలిజెన్స్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్స్' (ఐటీఎస్) ను ఏర్పాటుచేయాలని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాకుండా, ప్రయాణికుల భద్రతను కాపాడేందుకు ఉమ్మడిగా నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. అయితే, జేఎన్ఎన్ ఆర్ఎం కింద మంజూరైన బస్సులను యూబీఎస్ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తేనే కేంద్ర నిధులను మంజూరు చేస్తారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత నిధిని వెచ్చించాలని తెలిపింది.
ఇప్పటికే హైదరాబాదులో ఒకటి, రెండు బస్సులు స్త్రీలకోసమే ప్రత్యేకంగా నడుపుతున్నారు. ఇదే పద్ధతిలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, కోల్ కతా, చెన్నై వంటి నగరాలలో ... మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యాచరణకు పూనుకుంది.
ప్రత్యేకంగా నడపనున్న ఈ బస్సుల్లో 'ఇంటెలిజెన్స్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్స్' (ఐటీఎస్) ను ఏర్పాటుచేయాలని రా
More Telugu News
-
3000 పుస్తకాలు, 141 ఐక్యూ.. ఐదేళ్లకే 'మెన్సా'లో చోటు దక్కించుకున్న భారత సంతతి బాలుడు!
-
సౌదీపై హౌతీల సరికొత్త అస్త్రం.. ఎప్స్టీన్ కేసుతో దాడి!
-
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే
-
చరిత్ర సృష్టించిన డాక్టర్ రూత్... దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పీజీ వైద్యురాలిగా రికార్డ్!
-
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. 21 స్థానాల్లో పోటీ
-
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
దామరచర్లలో గుంజకు కట్టి కొట్టినా తప్పులేదు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
-
జనాలతో కలవాలని ఉంటుంది.. కానీ నాకు ఆ స్కిల్స్ లేవు: అక్షయ్
-
మహిళలపై నేరాల కేసులు.. దేశంలోనే ఏపీకి రెండో స్థానం!
-
అమెరికా వీసా టెన్షన్.. హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య
-
కొత్త ప్రాజెక్ట్‌పై ‘కాంతార’ బ్యూటీ రుక్మిణి ఎమోషనల్ పోస్ట్!
-
నవంబర్ నుంచి చింతలపూడి పనులు: చంద్రబాబు
-
కోతులు వెంటపడడంతో గుండె ఆగి బాలుడి మృతి
-
వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ వచ్చేసింది!
-
ఇషాన్ కిషన్ కు గాయం.. టీమిండియాలోకి యువ వికెట్ కీపర్ ఎంట్రీ