బాబ్లీ పై ముగిసిన అఖిలపక్ష భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబ్లీ పై ముగిసిన అఖిలపక్ష భేటీ

బాబ్లీ ప్రాజక్టు వివాదం మీద రాష్ట్ర ప్రభుత్వం విపక్ష, స్వపక్షాలతో చేపట్టిన అఖిలపక్ష భేటీ ముగిసింది. ఈ అంశం మీద అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. బాబ్లీ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మళ్లీ అప్పీల్ చేయాలని ఈ సందర్భంగా విపక్ష సభ్యులు ముక్తకంఠంతో సర్కారుని డిమాండ్ చేశారు. 

More Telugu News