ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘చిరంజీవి హఠావో... రాష్ట్ర్ బచావో’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఆయన పవన్ కల్యాణ్ ను మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు. వర్మ ట్వీట్స్ పై చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు.

More Telugu News