కేంద్ర రాష్ట్ర సర్కార్లు ఐసీయూలో ఉన్నాయ్ : సురవరం
అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ సర్కార్లు ఐసీయూ లో ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రెండు చోట్లా ప్రభుత్వాలు మెజార్టీ కోల్పోయాయని ఆయన తెలిపారు. విద్యుత్ ఉద్యమంతో కిరణ్ కుమర్ రెడ్డి సర్కారు కుప్పకూలడం తధ్యమని సురవరం జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన జోస్యం చెప్పారు.
More Telugu News
-
వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ వచ్చేసింది!
-
ఇషాన్ కిషన్ కు గాయం.. టీమిండియాలోకి యువ వికెట్ కీపర్ ఎంట్రీ
-
హోండా 'మోట్రా' మళ్లీ వస్తోందా?
-
‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్.. హాలిడే ప్రకటించిన మల్లారెడ్డి కోడలు
-
కరోనా సమయంలో కేసీఆర్ మాటలు నమ్మి జనం శ్మశానాలకు చేరారు: సీఎం రేవంత్ రెడ్డి
-
సద్గురు చెప్పిన పల్లీ బ్రేక్ ఫాస్ట్.. మూడు నిమిషాల రెసిపీ!
-
కోడలి గెలుపు కోసం బొత్స సోషల్ మీడియా ప్రచారం
-
'వందేమాతరం'పై సుప్రీంకోర్టులో పిటిషన్.. అది మతపరమైన యుద్ధ గీతమన్న మాజీ ఐఏఎస్!
-
తలకి కెమెరా.. రోబోలకు ట్రైనింగ్: గంటకు రూ. 250 సంపాదన ఇచ్చే కొత్త ఉద్యోగం!
-
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.200 ప్యాక్ తో యూట్యూబ్ ప్రీమియం!
-
భూకంప సెన్సార్లపై పరిశోధన.. అమెరికా సైన్స్ పోటీ ఫైనల్స్‌కు 14 ఏళ్ల విద్యార్థిని
-
ప్రతీక అద్భుత సెంచరీ, షఫాలీ దూకుడు.. జింబాబ్వేపై భారత్ సూపర్ ఛేజింగ్
-
సాయికృష్ణ డెత్ కేసు: రంగంలోకి సీబీఐ.. విజయవాడలో దర్యాప్తు ప్రారంభం
-
రూ. 500 కోట్ల ఆరోపణలు.. బీజేపీపై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
జగన్ మేనమామ కాదు, కంసమామ: ఎమ్మెల్యే గళ్ళా మాధవి