రాష్ట్ర విభజన, రెవెన్యూ పంపకాలపై గవర్నర్ సమీక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్ర విభజన, రెవెన్యూ పంపకాలపై గవర్నర్ సమీక్ష

రాష్ట్ర విభజన, రెవెన్యూ పంపకాల సంబంధిత కమిటీల పనితీరుపై గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై ఉన్నతాధికారులు గవర్నరుకు సవివరమైన నివేదికలు సమర్పించారు. స్థిర, చరాస్తుల వారీగా విభజన ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. ఏ రాష్ట్రంలో ఉన్న స్థిరాస్తులు ఆ రాష్ట్రానికే చెందేలా నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది.

More Telugu News