పీటల మీద పెళ్లి ఆపేశాడని... పెళ్లికొడుకుని చితకబాదారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీటల మీద పెళ్లి ఆపేశాడని... పెళ్లికొడుకుని చితకబాదారు

పెళ్లి కొడుకు నిర్వాకంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. దీంతో పెళ్లి కొడుకును పెళ్లి కుమార్తె బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లా హన్మకొండలో పెళ్లి పీటల మీద అమ్మాయి నచ్చలేదని, తాళి కట్టనని వరుడు మొండికేశాడు. దీంతో అమ్మాయి తరపు బంధువులు వరుడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు.

More Telugu News