టోలిచౌకిలో రూ. 31 లక్షలు పట్టుబడ్డాయ్..
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టోలిచౌకిలో రూ. 31 లక్షలు పట్టుబడ్డాయ్..

ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో పోలీసులు వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు టోలిచౌకి వద్ద టెంపోలో తరలిస్తుండగా రూ.31 లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News