అనంత సాగర్ లో 100 సెల్ ఫోన్లు దొరికాయ్...
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనంత సాగర్ లో 100 సెల్ ఫోన్లు దొరికాయ్...

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంత సాగర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బైక్ పై తరలిస్తున్న 100 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News