పవన్ కు ప్రాంతీయ పార్టీలతో కలవడం ఇష్టంలేదు: సోము వీర్రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కు ప్రాంతీయ పార్టీలతో కలవడం ఇష్టంలేదు: సోము వీర్రాజు

జనసేన పార్టీ స్థాపించిన హీరో పవన్ కల్యాణ్ కు ప్రాంతీయ పార్టీలతో కలవడం ఇష్టంలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. అందుకే ఆయన జాతీయ పార్టీ అయిన బీజేపీకి మద్దతు పలికారని పేర్కొన్నారు.

More Telugu News