Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆనందోత్సాహాలతో గవర్నర్ హోలీ వేడుకలు

హైదరాబాదు రాజ్ భవన్ లో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు.. కుటుంబసభ్యులు, పాఠశాలల విద్యార్ధులు, ఉన్నతాధికారులతో ఆనందోత్సాహాల నడుమ హోలీ సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులకు, అధికారులకు రంగులు పూసి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నేతలు, మీడియా ప్రతినిధులపై గవర్నర్ రంగులు చల్లి ఉత్సాహపరిచారు.

More Telugu News