మార్కెట్లో బంగారం, వెండి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో బంగారం, వెండి ధరలు

మంగళవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ.30,100 ఉంది. విజయవాడలో ఆరంభ ధర రూ.30,100 ఉంటే,

ముగింపు

 

ధర రూ.30,270 వుంది. ప్రొద్దుటూరులో రూ.30,100 వద్ద ప్రారంభమై, రూ.30,230 వద్ద

క్లోజ్ అయింది.


ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.30,080 వుంటే, ముగింపు ధర రూ.29,950గా నమోదైంది.అటు విశాఖపట్నంలో రూ.29,99

0 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,950 వద్ద ముగిసింది.ఇక మార్కెట్లో వెండి కిలో విలువ చూస్తే..

అత్యధికంగా

  రాజమండ్రి,విజయవాడలో రూ.54,500 వుంది.అత్యల్పంగా

 ప్రొద్దుటూరు

లోరూ.54,300 పలికింది.   

More Telugu News