Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు, ఎల్లుండి కృష్ణా జిల్లాలో కిరణ్ పర్యటన

జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి రేపు, ఎల్లుండి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో 20 లోక్ సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తారు.

More Telugu News