జనసేన నినాదం శుభపరిణామం: ప్రకాశ్ జవదేకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జనసేన నినాదం శుభపరిణామం: ప్రకాశ్ జవదేకర్

కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో అన్న జనసేన పార్టీ నినాదం శుభపరిణామమని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పొత్తులకు సంబంధించిన అంశాలపై హైదరాబాదులో చర్చిస్తామని తెలిపారు.

More Telugu News