విజయవాడ వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురి మృతి

విజయవాడలోని కండ్రిక వద్ద ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.

More Telugu News