పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెరగనున్న విద్యుత్ ఛార్జీలు

ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు డిస్కంలు ఎన్నికల సంఘం ప్రధానాధికారికి లేఖ రాశాయి. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు అనుమతినివ్వాల్సిందిగా ఆ లేఖలో కోరాయి.

More Telugu News