అసెంబ్లీలో విద్యుత్ చర్చపై సీఎం సమాధానం
గత 25 ఏళ్లలో కాలంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గుదల నమోదవడమే ప్రస్తుత విద్యుత్ సమస్యకు కారణమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విద్యుత్ సమస్య మీద నిన్న, ఇవాళ శాసనసభలో విస్తృత చర్చ జరిగిన నేపధ్యంలో ఆయన సభకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అధికంగా గ్యాస్ ద్వారానే జరిగిందని సీఎం తెలిపారు.
నీటితో జరిగే విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ లేకపోవడంతో ఎక్కువ నష్టం వచ్చిందని సీఎం చెప్పారు. కీలక ఉత్పత్తి మార్గమైన గ్యాస్ ద్వారా కూడా ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడంతో వ్యయాలు పెరిగాయన్నారు. ఎంత ఎక్కువ ఉత్పత్తి చేయగలిగితే అంతగా ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉందని సీఎం చెప్పారు. సమస్యను అధిగమించేందుకు విపక్షాలు తగిన సూచనలివ్వాలని సీఎం కోరారు.
More Telugu News
-
కివీస్‌తో రెండో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
-
ఇసుకనే పలకగా మార్చి.. అక్షరాలు నేర్పుతున్న కేరళ బామ్మ.. వైరల్ అవుతున్న 'ఆశాట్టి అమ్ముమ్మ' పాఠాలు!
-
‘ఇంగ్లండ్‌లోని ఓ చిన్న రెస్టారెంట్లో రాజీవ్ గాంధీతో..’ తొలి ‘ఎక్స్’ పోస్ట్‌లో సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు!
-
ఎయిర్‌పోర్ట్‌లో చుట్టుముట్టి తాకారు: నటి అనుపమ పరమేశ్వరన్ ఆవేదన
-
కొత్త జీవితం ప్రారంభించేలోపే విషాదం.. అమెరికాలో తెలంగాణ యువతి హఠాన్మరణం
-
'డోరతీ ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
సల్మాన్ ఖాన్‌ను పొగిడినందుకే టైగర్ ష్రాఫ్‌పై కాల్పులా? బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి వాంగ్మూలంతో కొత్త కోణం!
-
'సీడెడ్', 'నైజాం' వద్దు.. 'రాయలసీమ', 'తెలంగాణ' అనండి: దర్శకుడు రాహుల్ సాంకృత్యన్
-
నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన భువీ
-
హాకింగ్ వంటి దిగ్గజాలకు దక్కిన పతకం.. తొలిసారి భారతీయుడికి!
-
టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో కొత్త కోణం.. వెలుగులోకి సంచలన విషయాలు
-
వైసీపీ నేత జక్కంపూడి రాజాపై కేసు నమోదు
-
'పీరియడ్స్ ఆగవు కదా'.. మహిళల సవాళ్లపై చర్చ రేకెత్తించిన పర్వతారోహకురాలి వీడియో!
-
ఆటగాడిగా వచ్చి.. ఇప్పుడు కోచ్‌గా.. ముంబై ఇండియన్స్ పగ్గాలు పొలార్డ్ చేతికి
-
నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైసీపీ హైకోర్టులో పిటిషన్